ICC Test Batsmen Rankings: Rohit Sharma has become the third India batsman to reach the top 10 in all three formats after a memorable series against South Africa in which he donned the new role of Test opener.
#RohitSharma
#ICCTestBatsmenRankings
#indvssa2019
#ICCTestRankings
#viratkohli
#msdhoni
#ravindrajadeja
#ravichandranashwin
#mayankagarwal
#cricket
#teamindia

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ దుమ్మురేపాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో పరుగుల వరద పారించిన రోహిత్.. ఏకంగా 12 స్థానాలు ఎగబాకి టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, భారత్ మధ్య జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్ ముగిసిన నేపథ్యంలో ఐసీసీ తాజాగా టెస్ట్ ర్యాంకులను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా ఆరంగేట్రం చేసిన రోహిత్ శర్మ మొత్తం 529 పరుగులు చేసి 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'అందుకున్నాడు.